ఐసోలేషన్ మరియు క్వారంటైన్ కాలిక్యులేటర్

This page is being reviewed for updates. The Washington State Department of Health has updated its guidance for what to do if you are sick with COVID-19 or were exposed to COVID-19. This page may have content that is inconsistent with the new guidance.

కొవిడ్-19 కొరకు ఐసోలేషన్ మరియు క్వారంటైన్: వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (ఇంగ్లిష్ మాత్రమే)

మీ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కాలాన్ని ఎలా లెక్కించాలి అనే దాని కొరకు దయచేసి దిగువన చూడండి. ఐసోలేషన్ సమయంలో ఏమి చేయాలనే దానిపై అదనపు సమాచారం కొరకు, దయచేసి కొవిడ్-19 కొరకు మీ టెస్ట్ ఫలితం పాజిటివ్ అయితే ఏమి చేయాలి (PDF) చూడండి. మీరు కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా క్లోజ్ కాంటాక్ట్ అయితే, ఏమి చేయాలనే దానిపై మరింత సమాచారం కొరకు, దయచేసి కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా మీరు ఎక్స్ప్లోజ్ అయ్యే సంభావ్యత ఉన్నట్లయితే ఏమి చేయాలి (PDF).

మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం లేదా కొవిడ్-19తో తీవ్రంగా అస్వస్థతకు గురైనట్లయితే, మీ పరిస్థితికి ఈ కాలిక్యులేటర్లను వర్తింపచేయలేకపోవచ్చు. అదనపు సమాచారం కొరకు, దయచేసి కొవిడ్-19 కొరకు మీ టెస్ట్ ఫలితం పాజిటివ్ అయితే ఏమి చేయాలి (PDF) చూడండి.

మీరు అధిక రిస్క్ ఉండే సెట్టింగ్ల్లో ఉంటున్నా లేదా పనిచేస్తున్నా మీ పరిస్థితికి ఈ కాలిక్యులేటర్లు వర్తించకపోవచ్చు. అధిక రిస్క్ ఉండే సెట్టింగ్ల్లో ఇవి ఉంటాయి: హెల్త్ కేర్ సదుపాయాలు, కరెక్షన్ ఫెసిలిటీస్, డిటెక్షన్ ఫెసిలిటీస్, హోమ్లెస్ షెల్టర్లు, ట్రాన్సిషనల్ హౌసింగ్, వాణిజ్య మ్యారిటైమ్ సెట్టింగ్ (ఉదా, వాణిజ్య సీఫుడ్ వెసల్స్, కార్గో షిప్లు, క్రూసీ షిప్లు), తాత్కాలిక వర్కర్ హౌసింగ్, లేదా పని స్వభావం వల్ల (ఉదా, గోదాములు, ఫ్యాక్టరీలు, మరియు ఫుడ్ ప్యాకేజింగ్ మరియ మాంసం ప్రాసెసింగ్ చేసే సదుపాయాలు) సామాజిక దూరం పాటించడం సాధ్యం కాని జనసమ్మర్థమైన వర్క్ సైట్ల్లో పనిచేసే వ్యక్తులు. దయచేసి మీ ఐసోలేషన్ పీరియడ్ గురించి మరింత సమాచారం కొరకు కొవిడ్-19కు పాజిటివ్గా టెస్ట్ చేయబడితే ఏమి చేయాలి (PDF) మరియు క్వారంటైన్ పీరియడ్ గురించి సమాచారం కొరకు కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా మీరు సంభావ్యంగా ఎక్స్ప్లోజ్ అయితే ఏమి చేయాలి(PDF) చూడండి.

నా టెస్ట్ ఫలితం పాజిటివ్ అయింది, కానీ నాకు రోగలక్షణాలు లేవు: నా ఐసోలేషన్ పీరియడ్ని లెక్కించండి

5 రోజుల ఐసోలేషన్

దిగువ పేర్కొన్న సందర్భాల్లో 5 రోజుల ఐసోలేషన్ పీరియడ్ సముచితం:

  • మీ రోగలక్షణాలు మెరుగయ్యాయి, మరియు
  • మీకు జ్వరం వచ్చి లేదా జ్వరాన్ని తగ్గించే ఔషధాన్ని తీసుకొని 24 గంటలు గడిచిపోయాయి, మరియు
  • మీరు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు భాగా ఫిట్ అయ్యే మాస్క్ని ధరించడం

ఈ ప్రమాణాలు మీ చివరి పూర్తి ఐసోలేషన్ రోజుకు వర్తింపజేస్తే:
మీ ఐసోలేషన్ ఇప్పుడు ముగుస్తుంది:

ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు మరో 5 రోజులు ( వరకు) మాస్క్ ధరించేలా ధృవీకరించుకోండి, మాస్క్ ధరించలేనప్పుడు కార్యకలాపాలను పరిహరించండి. మీరు అధిక రిస్క్ ఉండే వ్యక్తులకు దగ్గరల్లో వరకు ఉండకుండా పరిహరించండి. ప్రయాణాలకు సంబంధించిన ప్రయాణం | CDC (ఇంగ్లిష్ మాత్రమే) చూడండి.

మీకు యాంటీజెన్ టెస్ట్కు యాక్సెస్ ఉన్నట్లయితే, ఐసోలేషన్లో ఉన్న 5వ రోజు టెస్ట్ తీసుకోవడం ద్వారా ఇతరులకు సంక్రమించే మీ ప్రమాదాన్ని తదుపరి 5 రెట్లు తగ్గించవచ్చు. మీ టెస్ట్ ఫలితం నెగిటివ్ అయితే, మీరు రోజు 5 నాడు ఐసోలేషన్ని ముగించవచ్చు, కానీ మరో 5 రోజులపాటు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు మాస్క్ ధరించడాన్ని కొనసాగిస్తారు ( వరకు). మీ టెస్ట్ ఫలితం పాజిటివ్ అయితే, మీరు వరకు ఐసోలేషన్లో ఉండటాన్ని కొనసాగిస్తారు.

10 రోజుల ఐసోలేషన్

పై ప్రమాణాలు మీకు వర్తించనట్లయితే, అప్పుడు మీరు 10 రోజులపాటు ఐసోలేషన్లో ఉండాలి.

మీరు 10 రోజులపాటు ఐసోలేషన్లో ఉన్నట్లయితే, మీ చివరి పూర్తి ఐసోలేషన్ రోజు:
మీ ఐసోలేషన్ ఇప్పుడు ముగుస్తుంది:

నాడు మీ రోగలక్షణాలు మెరుగు కానట్లయితే లేదా జ్వరం రావడం కొనసాగితే (లేదా జ్వరాన్ని తగ్గించే ఔషధాలు అవసరం అయితే), మీ రోగలక్షణాలు మెరుగయ్యేంత వరకు లేదా జ్వరాన్ని తగ్గించే ఔషధాలు ఉపయోగించుకుండానే 24 గంటలపాటు జ్వరం లేకుండా ఉండేంత వరకు వేచి ఉండండి.

నా టెస్ట్ ఫలితం పాజిటివ్ అయింది, కానీ నాకు ఎలాంటి రోగలక్షణాలు లేవు: నా ఐసోలేషన్ పీరియడ్ని లెక్కించండి

5 రోజుల ఐసోలేషన్

దిగువ పేర్కొన్న సందర్భాల్లో 5 రోజుల ఐసోలేషన్ పీరియడ్ సముచితం:

  • మీరు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు భాగా ఫిట్ అయ్యే మాస్క్ని ధరించడం

మీకు ఎన్నడూ రోగలక్షణాలు లేనట్లయితే, ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించగలిగితే, ఐసోలేషన్లో మీ చివరి దినం:
మీ ఐసోలేషన్ ఇప్పుడు ముగుస్తుంది:

ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు మరో 5 రోజులు ( వరకు) మాస్క్ ధరించేలా ధృవీకరించుకోండి, మాస్క్ ధరించలేనప్పుడు కార్యకలాపాలను పరిహరించండి. మీరు అధిక రిస్క్ ఉండే వ్యక్తులకు దగ్గరల్లో వరకు ఉండకుండా పరిహరించండి. ప్రయాణాలకు సంబంధించిన ప్రయాణం | CDC (ఇంగ్లిష్ మాత్రమే) చూడండి.

మీకు యాంటీజెన్ టెస్ట్కు యాక్సెస్ ఉన్నట్లయితే, ఐసోలేషన్లో ఉన్న 5వ రోజు టెస్ట్ తీసుకోవడం ద్వారా ఇతరులకు సంక్రమించే మీ ప్రమాదాన్ని తదుపరి 5 రెట్లు తగ్గించవచ్చు. మీ టెస్ట్ ఫలితం నెగిటివ్ అయితే, మీరు రోజు 5 నాడు ఐసోలేషన్ని ముగించవచ్చు, కానీ మరో 5 రోజులపాటు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు మాస్క్ ధరించడాన్ని కొనసాగిస్తారు ( వరకు). మీ టెస్ట్ ఫలితం పాజిటివ్ అయితే, మీరు వరకు ఐసోలేషన్లో ఉండటాన్ని కొనసాగిస్తారు.

10 రోజుల ఐసోలేషన్

పై ప్రమాణాలు మీకు వర్తించనట్లయితే, అప్పుడు మీరు 10 రోజులపాటు ఐసోలేషన్లో ఉండాలి.

మీరు 10 రోజులపాటు ఐసోలేషన్లో ఉన్నట్లయితే, మీ చివరి పూర్తి ఐసోలేషన్ రోజు:
మీ ఐసోలేషన్ ఇప్పుడు ముగుస్తుంది:

నేను కోవిడ్-19కు ఎక్స్పోజ్ అయ్యాను (సన్నిహితమైన కాంటాక్ట్గా గుర్తించారు): నా క్వారంటైన్ కాలాన్ని లెక్కించండి

మీరు కొవిడ్-19కు పాజిటివ్గా టెస్ట్ చేయబడ్డ ఎవరితోనైనా క్లోజ్ కాంటాక్ట్గా ఉన్నారు, కానీ మీకు ఎలాంటి రోగలక్షణాలు లేవు.

కొవిడ్-19 వ్యాక్సినేషన్లపై మీరు అప్ టూ డేట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మార్గదర్శకాన్ని (ఇంగ్లిష్ మాత్రమే) చెక్ చేయండి. మీరు కొవిడ్-19పై అప్ టూ డేట్గా లేనట్లయితే, మీరు ఇంటి వద్దనే క్వారంటైన్లో ఉండాలి.

5 రోజుల క్వారంటైన్

దిగువ పేర్కొన్న సందర్భాల్లో 5 రోజుల క్వారంటైన్ పీరియడ్ సముచితం:

  • మీరు కొవిడ్-19 వ్యాక్సిన్పై అప్ టూ డేట్గా లేరు, మరియు
  • మీరు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు భాగా ఫిట్ అయ్యే మాస్క్ని ధరించడం

మీ కనీసం 5 పూర్తి రోజులు ఇంటిలోనే, క్వారంటైన్లో ఉండాలి (ఈ సమయంలో మీ టెస్ట్ నెగిటివ్ అయినప్పటికీ). క్వారంటైన్ యొక్క మీ చివరి పూర్తి రోజు:
మీ క్వారంటైన్ ఇప్పుడు ముగుస్తుంది:

ఇతరులకు దగ్గరగా ఉన్నప్పుడు బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించండి, మాస్క్ ధరించలేని కార్యకలాపాలను పరిహరించండి, మరో 5 రోజులపాటు తీవ్రమైన వ్యాధి కొరకు అధిక ప్రమాదం ఉండే వ్యక్తులకు దగ్గరగా ఉండటాన్ని పరిహరించాలి ( వరకు). ప్రయాణంపై సమాచారం కొరకు ప్రయాణం | CDC (ఇంగ్లిష్ మాత్రమే) ని చూడండి.

మీరు ఎలాంటి రోగలక్షణాలు లేనప్పటికీ, మీరు విధిగా టెస్ట్ చేయించుకోవాలి. కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా క్లోజ్ కాంటాక్ట్ అయిన తరువాత కనీసం 5 రోజులకు టెస్ట్ చేయించుకోండి( నాడు లేదా తరువాత). మీరు కొవిడ్-19కు పాజిటివ్గా టెస్ట్ చేయబడితే, మీరు ఇంటి వద్దనే ఉండాలి మరియు ఇతరుల నుంచి ఐసోలేషన్లో ఉండాలి (ఐసోలేషన్పై మరింత సమాచారం కొరకు, దయచేసి మీరు కొవిడ్-19కు పాజిటివ్గా టెస్ట్ చేయబడితే ఏమి చేయాలి (PDF)) ని చూడండి.

10 రోజుల క్వారంటైన్

దిగువ పేర్కొన్న సందర్భాల్లో 10 రోజుల క్వారంటైన్ పీరియడ్ సముచితం:

  • మీరు కొవిడ్-19 వ్యాక్సిన్పై అప్ టూ డేట్గా లేరు, మరియు
  • మీరు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు భాగా ఫిట్ అయ్యే మాస్క్ని ధరించలేకపోవడం

మీ కనీసం 10 పూర్తి రోజులు ఇంటిలోనే, క్వారంటైన్లో ఉండాలి (ఈ సమయంలో మీ టెస్ట్ నెగిటివ్ అయినప్పటికీ). క్వారంటైన్ యొక్క మీ చివరి పూర్తి రోజు:
మీ క్వారంటైన్ ఇప్పుడు ముగుస్తుంది:

ఈ తేదీనాడు, మీరు సాధారణ కార్యకలాపాలను చేపట్టవచ్చు, కానీ మీరిస్క్‌ని తగ్గించేందుకు ఇంకా చర్యలు తీసుకోవచ్చు (ఉదా, కొవిడ్-19 వ్యాక్సిన్‌లపై అప్ టూ డేట్ (ఇంగ్లిష్ మాత్రమే)గా ఉండవచ్చు, సిఫారసులు మరియు/లేదా ఆవశ్యకతలను అనుగుణంగా మాస్క్ ధరించాలి, వెంటిలేషన్ తక్కువగా ఉండే ప్రదేశాలను పరిహరించాలి, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి; మరింత సమాచారం కొరకు మిమ్మల్ని మరియు ఇతరులను ఎలా సంరక్షించాలి (ఇంగ్లిష్ మాత్రమే) చూడండి).

క్వారంటైన్ అవసరం లేదు

మీరు కొవిడ్-19 వ్యాక్సిన్పై అప్ టూ డేట్గా (ఇంగ్లిష్ మాత్రమే) ఉన్నట్లయితే, మీకు రోగలక్షణాలు అభివృద్ధి చెందితే తప్ప, మీరు ఇంటి వద్ద ఉండాల్సిన అవసరం లేదు. మీరు వరకు ఇంకా బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించాలి , మీకు రోగలక్షణాలు అభివృద్ధి చెందనప్పటికీ మీరు టెస్ట్ చేయించుకోవాలి. కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా క్లోజ్ కాంటాక్ట్ అయిన తరువాత కనీసం 5 రోజులకు టెస్ట్ చేయించుకోండి ( లేదా ఆ తరువాత).

మీకు గడిచిన 90 రోజుల్లోపు కొవిడ్-19 వచ్చి, (వైరల్ టెస్ట్ (ఇంగ్లిష్ మాత్రమే)) ఉపయోగించి మీకు పాజిటివ్గా టెస్ట్ చేయబడితే, మీకు రోగలక్షణాలు అభివృద్ధి చెందితే తప్ప, మీరు ఇంటి వద్దనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు వరకు ఇంకా బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించాలి, కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా మీ చివరి క్లోజ్ కాంటాక్ట్ తరువాత కనీసం 5 రోజులకు యాంటీజెన్ టెస్ట్ (PCR టెస్ట్ కాదు) ఉపయోగించి టెస్ట్ చేయించుకోవాలి( నాడు లేదా దాని తరువాత).

కొవిడ్-19కు పాజిటివ్గా టెస్ట్ చేయబడి ఎవరితోనైనా మీరు క్లోజ్ కాంటాక్ట్ అయితే, మీకు రోగలక్షణాలు ఉంటే, దయచేసి కొవిడ్-19 ఉన్న ఎవరితోనైనా సంభావ్యంగా ఎక్స్ప్లోజ్ అయితే ఏమి చేయాలి (PDF) ని చూడండి.