మమ్మల్ని సంప్రదించండి

స్టేట్ కొవిడ్-19 సమాచారం హాట్​లైన్: 1-800-525-0127కు డయల్ చేసి, తరువాత #ను ప్రెస్ చేయండి. భాషా సాయం లభ్యమవుతుంది.

  • సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.
  • మంగళవారం నుంచి ఆదివారం వరకు, మరియు సెలవుదినాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. (ఇంగ్లిష్ మాత్రమే)

దయచేసి గమనించండి: కాల్ సెంటర్ కొవిడ్-19 టెస్టింగ్ ఫలితాలను యాక్సెస్ చేసుకోలేదు. టెస్టింగ్ విచారణలు లేదా ఫలితాల కొరకు, దయచేసి మీ హెల్త్ కేర్ ప్రొవైడర్​ని సంప్రదించండి.

మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ ఫోన్​పై సమాచారం మరియు అప్​డేట్​లను పొందడానికి “Coronavirus” అనే పదాన్ని 211211కు టెక్ట్స్ చేయండి. మీరు కుటుంబాలు, వ్యాపారాలు, విద్యార్ధులకు కౌంటీ-స్థాయి అప్​డేట్​లు మరియు తాజా సమాచారంతో సహా కొవిడ్-19పై తాజా సమాచారానికి లింక్​లను పొందుతారు.

మీకు దగ్గరల్లోని వ్యాక్సిన్ లొకేషన్​ల కొరకు 438-829 (GET VAX)కు మీ జిప్ కోడ్​ని టెక్ట్స్ చేయండి.