స్కూల్స్లో టెస్టింగ్

టెస్టింగ్ ఎందుకు?

వ్యాక్సినేషన్, మాస్కింగ్ మరియు సామాజిక దూరం వంటి ఇతర భద్రతా చర్యలతోపాటుగా, టెస్టింగ్ ముఖ్యమైనది, ఇది కొవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి రుజువు చేయబడ్డ ఉపకరణంl.

భాగస్వామ్యాలు స్కూళ్ల భారాన్ని తగ్గిస్తాయి

Washington State Department of Health(వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) వ్యక్తిగత అభ్యసన కొరకు Learn to Return program(లెర్న్ టూ రిటర్న్ ప్రోగ్రామ్) ద్వారా ఒక సురక్షితమైన వాతావరణం సృష్టించడంలో సాయపడేందుకు భాగస్వాములతో పనిచేస్తోంది. Learn to Return (ఇంగ్లిష్ మాత్రమే) ఆన్ సైట్ విద్యార్ధుల కు సులభమైన కొవిడ్-19 టెస్టింగ్ అందించడంలో స్కూళ్లకు సాయపడుతుంది.

DOH రాష్ట్రంలోని ప్రైవేట్, ఛార్టర్, మరియు ట్రైబల్ స్కూల్స్​తో సహా, 300లకు పైగా స్కూలు డిస్ట్రిక్ట్​ల్లో Learn to Return ని తీసుకొని రావడానికి Washington Office of the Superintendent of Public Instruction (వాషింగ్టన్ ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్​స్ట్రక్షన్-OSPI) మరియు లాభాపేక్షలేని Health Commons Project తో భాగస్వామ్యాన్ని నెరుపుతోంది .

స్కూల్స్ కొరకు

Learn to Return:

మరింత తెలుసుకోవడానికి, స్కూలు అడ్మినిస్ట్రేటర్​లు మరియు సిబ్బంది Learn to Return స్కూలు అడ్మినిస్ట్రేటర్​లు & స్టాఫ్ పేజీని ని సందర్శించవచ్చు(ఇంగ్లిష్ మాత్రమే).

మీ స్కూలు డిస్ట్రిక్ట్ నమోదు చేసుకోవడాన్ని ప్రారంభించండి (ఇంగ్లిష్ మాత్రమే)

టెస్టింగ్​లో స్కూలు విజయవంతమైనట్లుగా ధృవీకరించడారనికి Learn to Return లోని అన్ని లెవల్స్​ని యాక్సెస్ చేసుకోవడం కీలకం. తేలికగా పాల్గొనడాన్ని సులభతరం చేయడానికి, ఫెడరల్ Public Readiness and Emergency Preparedness Act (పబ్లిక్ రెడీనెస్ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్​నెస్ యాక్ట్) (PREP యాక్ట్- ఇంగ్లిష్ మాత్రమే) ఆరోగ్య సంరక్షణ లైసెన్స్​లు వంటి నియంత్రణ అడ్డంకులు లేకండానే టెస్టింగ్ చేసేందుకు స్కూళ్లకు అధికారాన్ని మంజూరు చేసింది. దీనికి అదనంగా, PREP చట్టం చట్టపరమైన అనిశ్చితి మరియు సూట్ మరియు బాధ్యత నుండి విస్తృత రోగనిరోధక రక్షణల ద్వారా ప్రమాదం నుంచి స్కూళ్లను కాపాడుతుంది.

తల్లిదండ్రులు/సంరక్షకులు మరియు విద్యార్ధుల కొరకు

Learn to Return:

  • కుటుంబాలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉండేలా ఇది డిజైన్ చేయబడింది
  • ఇది స్వచ్ఛందం
  • స్కూలు వద్ద మీ బిడ్డను సంరక్షించేందుకు సాయపడుతుంది
  • వ్యక్తిగత అభ్యసన కొరకు స్కూళ్లను తెరిచి ఉంచుతుంది
  • క్రీడలు మరియు ఎక్స్​ట్రా కరిక్యులర్ కార్యకలాపాల్లో నిరంతరం పాల్గొనేందుకు అనుమతిస్తుంది
  • మీ బిడ్డ గుర్తింపును ప్రైవేట్​గా ఉంచుతుంది
  • మీ బిడ్డ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తేలికైన, షాలో స్వాబ్ టెస్ట్​లను ఉపయోగిస్తుంది

మరింత తెలుసుకోవడం కొరకు, తల్లిదండ్రులు మరియు విద్యార్ధులు Learn to Return తల్లిదండ్రులు & విద్యార్ధుల పేజీని సందర్శించవచ్చు (ఇంగ్లిష్ మాత్రమే).

Washington State Department of Health న్యూస్​రూమ్ నుంచి (ఇంగ్లిష్ మాత్రమే)