Washington State Department of Health (DOH, వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) సవరించిన వ్యక్తిగత కస్టమర్ సర్వీస్‌ని కీలక రికార్డులు (ఇంగ్లిష్ మాత్రమే) మరియు హెల్త్ కేర్ లైసెన్సింగ్ (ఇంగ్లిష్ మాత్రమే) కొరకు సవరించిన వ్యక్తిగత కస్టమర్ సర్వీస్‌ని అందించడాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తోంది. దయచేసి గమనించండి: రాష్ట్ర ఆదేశాలు విస్తరించడం, సర్దుబాటు చేయడం వల్ల వ్యక్తిగత సేవలు మారవచ్చు.
ప్రజారోగ్యంగురించి సాధారణ ప్రశ్నలు లేదా ఒకవేళ మీకు మెయిల్ ఎక్కడ పంపాలనే దానిపై ప్రశ్నలు ఉన్నట్లయితే
- 360-236-4501 లేదా
- 800-525-0127
- ఇమెయిల్
లైసెన్సింగ్, రెన్యువల్ మరియు ఫిర్యాదుల గురించి ప్రశ్నలు
- ఆన్లైన్: Health Systems Quality Assurance Call Center(ఆరోగ్య వ్యవస్థ నాణ్యత భరోసా కాల్ సెంటర్) (ఇంగ్లిష్‌లో)
- ఫోన్ 360-236-4700
జనన, మరణ లేదా వివాహ సర్టిఫికేట్కు ఆర్డర్ చేయడం
- సర్టిఫికేట్లకు ఎలా ఆర్డర్ చేయాలి (ఇంగ్లిష్‌లో)
- ఫోన్ 360-236-4300
- ఆన్లైన్: www.vitalchek.com ఉపయోగించి ఆర్డర్ చేయండి. (ఇంగ్లిష్‌లో)
Department of Health కార్యక్రమాలు మరియు సేవలు
- కాంటాక్ట్‌ల డైరెక్టరీ (ఇంగ్లిష్‌లో)
TTY యూజర్లు
- Washington Relay సర్వీస్ కొరకు 711 డయల్ చేయండి
భాషా సాయం (ఉచితంగా)
ఫోన్ 1-800-525-0127
సంప్రదించండి మరియు అనుసంధానం అవ్వండి
Department of Health (DOH, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) ఫీడ్‌బ్యాక్ | పనిగంటలు మరియు ప్రదేశాలు (ఇంగ్లిష్‌లో)